(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 076

॥ శ్రీః ॥
5.76. అధ్యాయః 076
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణేన భీమంప్రతి స్వస్య తన్మహిమాభిజ్ఞత్వమభిధాయ తత్ప్రశంసనపూర్వకం స్వోక్తేః తేజస్సందీపనార్థత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 5-76-0x(3627)(34535)
భావం జిజ్ఞాసమానోఽహం ప్రణయాదిదమబ్రవం ।
న చాక్షేపాన్న పాండిత్యాన్న క్రోధాన్న వివక్షయా ॥ 5-76-1(34536)
వేదాహం తవ మాహాత్ంయసుత తే వేద యద్బలం।
ఉత తే వేద కర్మాణి న త్వాం పరిభవాంయహం ॥ 5-76-2(34537)
యథా చాత్మని కల్యాణం సంభావయసి పాండవ ।
సహస్రగుణమప్యేతత్త్వయి సంభావయాంయహం ॥ 5-76-3(34538)
యాదృశే చ కులే జన్మ సర్వరాజాభిపూజితే ।
బంధుభిశ్చ సుహృద్భిశ్చ భీమ త్వమసి తాదృశః ॥ 5-76-4(34539)
జిజ్ఞాసంతో హి ధర్మస్య సందిగ్ధస్య వృకోదర ।
పర్యాయం నాధ్యవస్యంతి దేవమానుషయోర్జనాః ॥ 5-76-5(34540)
స ఏవ హేతుర్భూత్వా హి పురుషస్యార్థసిద్ధిషు।
వినాశేఽపి స ఏవాస్య సందిగ్ధం కర్మ పౌరుషం ॥ 5-76-6(34541)
అన్యథా పరిదృష్టాని కవిభిర్దోవదర్శిభిః ।
అన్యథా పరివర్తంతే వేగా ఇవ నభస్వతః ॥ 5-76-7(34542)
సుమంత్రితం సునీతం చ న్యాయతశ్చోపపాదితం ।
కృతం మానుష్యకం కర్మ దైనేనాపి విరుద్ధ్యతే ॥ 5-76-8(34543)
దైవమప్యకృతం కర్మ పౌరుషేణ విహన్యతే ।
శీతముష్ణం తథా వర్షం క్షుత్పిపాసే చ భారత ॥ 5-76-9(34544)
యదన్యద్దిష్టభావస్య పురుషస్య స్వయం కృతం ।
తస్మాదనుపరోధశ్చ విద్యతే తత్ర లక్షణం ॥ 5-76-10(34545)
లోకస్య నాన్యతో వృత్తిః పాండవాన్యత్ర కర్మణః।
ఏవంబుద్ధిః ప్రవర్తేత ఫలం స్యాదుభయాన్వయే ॥ 5-76-11(34546)
య ఏవం కృతబుద్ధిః స కర్మస్వేవ ప్రవర్తతే ।
నాసిద్ధో వ్యథతే తస్య న సిద్ధౌ హర్షమశ్రుతే ॥ 5-76-12(34547)
తత్రేయమనుమాత్రా మే భీమసేన వివక్షితా।
నైకాంతసిద్ధిర్వక్తవ్యా శత్రుభిః సహ సంయుగే ॥ 5-76-13(34548)
నాతిప్రహీణరశ్మిః స్యాత్తథా భావవిపర్యయే ।
విషాదమర్చ్ఛేద్ గ్లానిం వాప్యేతమర్థం బ్రవీమితే ॥ 5-76-14(34549)
శ్వోభూతే ధృతరాష్ట్రస్య సమీపం ప్రాప్య పాండవ।
యతిష్యే ప్రశమం కర్తుం యుష్మదర్థమహాపయన్ ॥ 5-76-15(34550)
శమం చేత్తే కరిష్యంతి తతోఽనంతం యశో మమ।
భవతాం కచ కృతః కామస్తేషాం చ శ్రేయ ఉత్తమం ॥ 5-76-16(34551)
తే చేదభినివేక్ష్యంతే నాభ్యుపైష్యంతి మే వచః ।
కురవో యుద్ధమేవాత్ర ఘోరం కర్మ భవిష్యతి ॥ 5-76-17(34552)
అస్మిన్యుద్ధే భీమసేన త్వయి భారః సమాహితః।
ధూరర్జునేన ధార్యా స్యాద్వేఢవ్య ఇతరో జనః ॥ 5-76-18(34553)
అహం హి యంతా బీభత్సోర్భవితా సంయుగే సతి।
ధనంజయస్యైష కామో న హి యుద్ధం న కామయే ॥ 5-76-19(34554)
తస్మాదాశంకమానోఽహం వృకోదర మతిం తవ।
గదతః క్లీబయా వాచా తేజస్తే సమదీదిపం ॥ ॥ 5-76-20(34555)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి షట్సప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-76-1 భావమితి । వివక్షయా త్వయా స్వరూపం వక్తవ్యమితీచ్ఛయా।
ప్రాగేవ తస్య జ్ఞాతత్వాత్ ॥ 1 ॥
5-76-5 దేవమానుషయోర్ధర్మస్య పర్యాయమితి సంబంధః ॥
5-76-7 పరిదృష్టాని కర్తవ్యత్వేన నిశ్చితాని కార్యాణి ॥
5-76-10 దిష్టః ఫలభోగాయ ఆజ్ఞప్తః భావః సత్తా యస్య తత్ దిష్టభావం ప్రారబ్ధకర్మ।
పంచంయర్థే షష్ఠీ ।
ప్రారబ్ధాదన్యదిత్యర్థః । పురుషస్య పురుషేణ సంచితం యత్స్వయంకృతం కర్మ తస్మాదనుపరోధో జన్మాంతరే నిరోధో నాస్తి।
తత్ర జ్ఞానేన ప్రాయశ్చిత్తేన వా సంచితపాపానాం నాశే లక్షణం జ్ఞాపకం శ్రుతిస్మృతిజాతం విద్యతే ॥
5-76-11 కర్మణోఽన్యత్ర పౌరుషంవినా అన్యత ఏకస్మాద్దైవాదేవ వృత్తిర్జీవికా నాస్తి ।
ఏవం బుద్ధిః ఈదృక్జ్ఞానవాన్సన్ ప్రవర్తేత పురుషకారం కుర్యాత్।
తథా సతి ఉభయాన్వయే దైవపౌరుషయోః సంబంధే ఫలం భవతి నాన్యతరత ఇత్యర్థః ॥
5-76-13 అనుమాత్రాఽవధారణం నిశ్చయ ఇత్యర్థః ॥
5-76-14 ప్రహీణరశ్మిః నిష్ప్రభః। భావః ప్రారబ్ధం కర్మ।
అర్చ్ఛేత్ ప్రాప్నుయాత్ ॥
5-76-17 తే కురవ ఇతి సంబంధః ॥ 5-76- 5-76- 5-76-


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.